🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

పోరాట స్ఫూర్తికి ప్రతీక కొండా లక్ష్మణ్‌ బాపూజీ: మెదక్‌లో జయంతి వేడుకలు

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 27 Sep 2026 | ⏰ 06:57 AM

స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలను మెదక్‌ పట్టణంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్‌ గౌడ్, పార్టీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవినే తృణప్రాయంగా త్యజించిన గొప్ప నాయకుడని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయడమే నిజమైన నివాళి అని నాయకులు కొనియాడారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్