రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 06: దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రైతు కాలనీ మైసమ్మ దేవాలయం నిర్వాహకులు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మాజీ మార్కెట్ చైర్మన్ వంకాయల నారాయణరెడ్డిలను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా దేవి నవరాత్రి ఉత్సవాలకు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు వారిని ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, కౌన్సిలర్లు పిల్లి శారద శేఖర్, మహమ్మద్ ఎజాజ్ (అడ్డు), గోపాల్, నాయకులు ధార సురేష్, భిక్షపతి, చెర్క శివ, బాబా ఘోరీ, మహబూబ్, సాయి, పాండు, వినోద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
దేవి నవరాత్రులకు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్కు ఆహ్వానం

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:






