🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 28 Sep 2026 | ⏰ 03:48 PM

కౌడిపల్లి (ప్రజానేస్తం ప్రతినిధి): ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించేందుకు రైతులు కూరగాయలు, ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. ముత్రాజ్‌పల్లిలో పాలీహౌస్ కీరాదోస సాగు, ఆయిల్ పామ్ తోటలను ఆమె పరిశీలించారు. యువ రైతులు ఆధునిక సాగు పద్ధతులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయిల్ పామ్ తోటలో పరాగ సంపర్క పురుగులను విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ, ఉద్యానవన అధికారులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్