🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్

sevith
sevith 📍 వరంగల్ | 🗓 16 Oct 2026 | ⏰ 12:12 AM

ఈ సందర్భంగా పట్టభద్రుల ఓటర్ల నమోదు, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. పట్టభద్రులు, యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సరోత్తం రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఈ కీలక సన్నాహక సమావేశంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సరోత్తం రెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజులతో పాటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
sevith
రచయిత గురించి (Author Bio)

sevith

జర్నలిజంలో మంచి అనుభవం ఉన్నది. పర్యాటక రంగం, లైఫ్ స్టైల్, టెక్నాలజీ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి నేర్పరి.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్