మెదక్, అక్టోబర్ 10: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని శనివారం తెలంగాణ భవన్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి కార్యక్రమంలో పాల్గొని మహిళలతో కలిసి బతుక్మ ఆడారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:






