🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

నర్సాపూర్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆవుల రాజిరెడ్డి

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 28 Sep 2026 | ⏰ 03:42 PM

నర్సాపూర్ (ప్రజానేస్తం ప్రతినిధి): నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హథ్నూర మండలం దౌల్తాబాద్‌లో నూతన బ్యాంగిల్ స్టోర్‌ను ప్రారంభించారు. అనంతరం నర్సాపూర్ మండలం నాగులపల్లిలో గృహప్రవేశ వేడుకకు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి మాడాపూర్‌లో మాజీ ఎంపీపీ లలిత నర్సింగ్ నాయక్ మామగారి దశదిన కర్మలో పాల్గొని, వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్