🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

సంగారెడ్డి జిల్లా స్వేరోస్ నూతన కమిటీ ఏర్పాటు

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 30 Sep 2026 | ⏰ 08:43 PM

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి : సంగారెడ్డి అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన స్వేరోస్ సమావేశంలో జిల్లా నూతన కమిటీని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా బీబీపేట్ కె. రాజు స్వేరో అడ్వకేట్ రెండోసారి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కమ్మరి కత్తి అనిత, ఎర్రోళ్ల అరుణ్, జనార్ధన్, జనరల్ సెక్రటరీగా పల్లవి, కోశాధికారిగా గాయని తుకారాం తదితరులను నియమించారు.

రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీనివాస్, మైపాల్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు జరిగింది. “అక్షరం.. ఆరోగ్యం.. ఆర్థికం” ప్రధాన లక్ష్యాలతో సంస్థ ముందుకు సాగుతోందని వారు తెలిపారు. తనపై నమ్మకంతో రెండోసారి బాధ్యతలు అప్పగించినందుకు బీబీపేట్ రాజు కృతజ్ఞతలు తెలుపుతూ, సంస్థ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్