🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

నేడు టేక్మాల్ సొసైటీ సర్వ సభ్య సమావేశం

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 29 Sep 2026 | ⏰ 08:57 AM

టేక్మాల్ : నేడు (29, సెప్టెంబర్) ఉదయం 11 గంటలకు స్థానిక సొసైటీ ప్రాంగణంలో నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సంఘం అభివృద్ధి, రైతులకు అందాల్సిన కొత్త పంట రుణాలు, పాత రుణాల రికవరీ వంటి పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. సభ్యులు, రైతులు సకాలంలో హాజరై తమ అమూల్యమైన సలహాలు, సూచనలు అందించాలని సొసైటీ పాలకవర్గం కోరింది.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్