🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

టేక్మాల్ అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా ప్రోటీన్ డే

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 25 Sep 2026 | ⏰ 01:19 PM

టేక్మాల్: ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పౌష్టికాహారమే ప్రాతిపదిక అనే సందేశంతో మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ‘ప్రోటీన్ డే’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అబిస్ ఫుడ్స్ & ప్రోటీన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో, సంస్థ ప్రతినిధి బహదూర్ అలీ ఆదేశాల మేరకు ఈ అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా చిన్నారుల శారీరక ఎదుగుదలతో పాటు గర్భిణులు, బాలింతలు, మహిళల సంపూర్ణ ఆరోగ్యానికి ప్రోటీన్లతో కూడిన సమతుల్య ఆహారం ఎంత ఆవశ్యకమో వివరించారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్