🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

జింక మాంసం తరలిస్తున్న వేటగాళ్ళను పట్టుకున్న SOT పోలీసులు

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 28 Sep 2026 | ⏰ 06:53 PM

రంగారెడ్డి జిల్లా,సెప్టెంబర్ 28: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ టోల్ ప్లాజా వద్ద కారులో జింక మాంసం తరలిస్తున్నారనే సమాచారంతో SOT పోలీసులు తనిఖీలు చేయగా కారులో తరలిస్తున్న 13 కిలోల జింక మాంసం తో పాటు, వేటకు ఉపయోగించిన రైఫీల్ తో ఎనిమిది మంది పట్టుబడ్డారు.తనిఖీల్లో పట్టుబడ్డ మాంసం, రైఫీల్ తో పాటు రెండు కార్లని స్వాదినం చేసుకుని, ఎనిమిది మందిని SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అనంతరం కొత్తూరు పోలీసులకు అప్పగించారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్