🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

వెల్జాల్‌లో ఘనంగా ఇంద్రమ్మ ఇంటి స్లాబ్ పనుల ప్రారంభం

SURAMONI BALAIAH
SURAMONI BALAIAH 📍 వెల్జాల్ | 🗓 16 Oct 2026 | ⏰ 09:00 PM

వెల్జాల్ : గ్రామానికి చెందిన లబ్ధిదారురాలు యాస చెన్నమ్మ (భర్త రాములు) ఇంద్రమ్మ ఇంటి స్లాబ్ లెవెల్ పనులకు ఇంద్రమ్మ గ్రామ కమిటీ సభ్యులు పొద్దుటూరి అశోక్ బాబు, బి. నర్సింలు, హీనా ఆరిఫ్‌లు ముఖ్య అతిథులుగా హాజరై శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు.

అర్హులైన పేద కుటుంబాలకు పక్కా గృహాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మార్గదర్శకంలో గ్రామాల్లో ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. లబ్ధిదారులు సకాలంలో ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ చర్ల వెంకటరెడ్డి, గ్రామ మాజీ ఉపసర్పంచ్ అజీజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డే రాజు, లకుమల్ల మల్లేష్‌లతో పాటు పలువురు స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
SURAMONI BALAIAH
రచయిత గురించి (Author Bio)

SURAMONI BALAIAH

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్