🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

సంతోష్ కుమార్ మృతి పట్ల దిగ్భ్రాంతి కలిగించింది

SURAMONI BALAIAH
SURAMONI BALAIAH 📍 చౌదరి గూడెం | 🗓 16 Oct 2026 | ⏰ 11:31 AM

రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెం మండలం ఎదిర గ్రామానికి చెందిన ప్రముఖ బీఆర్ఎస్ నాయకుడు గందె సంతోష్ కుమార్ హఠాన్మరణం చెందడంపై ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుండెపోటుతో సంతోష్ కుమార్ మృతి చెందారన్న వార్త తెలియగానే ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి శుక్రవారం ఎదిర గ్రామంలోని వారి నివాసానికి చేరుకున్నారు.

సంతోష్ కుమార్ భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. అనంతరం తీవ్ర శోకంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులను ఓదార్చి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ పరమార్శలో మాజీ జెడ్పిటిసి రామక్రిష్ణ, ఎదిర సర్పంచ్ విజయలక్ష్మి దామోదర్ రెడ్డి,మాదేవ్ పూర్ సర్పంచ్ అనూష రవీందర్ రెడ్డి,మల్కం పాడ్ సర్పంచ్ రవీందర్ నాయక్, ముష్టిపల్లి సర్పంచ్ కన్న జంగయ్య, మాజీ ఎంపిటిసి ప్రమోద్, మాజీ సర్పంచ్లు మీదిగడ్డ బాబురావు, నిల నర్సింలు, జనార్దన్ గౌడ్, హరి నాయక్, రాజు నాయక్ ఉపసర్పంచ్ లు కాసులాబాద్ గణేష్, ముష్టిపల్లి కన్న మల్లేష్, ఏదిరా ఉప సర్పంచ్ భాస్కర్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రమేష్ నాయక్,

దశరథం, నరేష్, నర్సింలు, మన్య నాయక్, రెడ్యానాయక్, సురేష్ నాయక్, చoదు నాయక్, ప్రవీణ్, రమేష్,పెర్మల్ రెడ్డి, నాగేష్, రాములు, శ్రీనివాస్ రెడ్డి,g. శ్రీనివాస్ రెడ్డి, బాసు రామస్వామి, శివ రాములు, బాసు నర్సింలు, కావాలి సురేష్, దోమ శివకుమార్ మంగలి అంజి, రెడ్యానాయక్,నవీన్ కుమార్, శ్రీకాంత్, ప్రశాంత్, రాందాస్ నాయక్, వెంకటేష్ గౌడ్, నరేష్, మండల యువత మాజీ అధ్యక్షులు నవీన్ పటేల్, శ్రీను, రాపోల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
SURAMONI BALAIAH
రచయిత గురించి (Author Bio)

SURAMONI BALAIAH

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్