🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

కొందుర్గులో ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ ప్రారంభంచిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 కొందుర్గు | 🗓 14 Oct 2026 | ⏰ 07:55 PM

రంగారెడ్డి : షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్వెన్షన్ హాల్ అధినేత రఘునాథ్ గౌడ్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. నూతనంగా ప్రారంభించిన కన్వెన్షన్ హాల్ వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి సాధించాలని, నిర్వాహకులకు మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా అంజయ్య యాదవ్‌ను నిర్వాహకులు, స్థానిక నాయకులు ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమం స్థానికంగా సందడి వాతావరణంలో జరిగింది.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, హఫీజ్, లక్ష్మణ్ నాయక్, మాజీ మార్కెట్ డైరెక్టర్ రాజా రామేశ్వర్ రెడ్డి, రెడ్డి, నర్సింలు, సున్నాల శ్రీనివాస్, దర్గా రామచంద్రయ్య, కృష్ణయ్య, మచ్చేందర్ గౌడ్, జాంగిర్, సాయి, చినరాజ్ గౌడ్, సచిన్, విజయ్, సత్యం, ముత్యాలు, కావాలి సత్యం, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్