🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

కన్నాల బస్తీ వేణుగోపాలస్వామి ఆలయంలో దుర్గాదేవికి వెండి విగ్రహం బహూకరణ

NARESH SAMARLA
NARESH SAMARLA 📍 బెల్లంపల్లి | 🗓 11 Oct 2026 | ⏰ 11:59 AM

బెల్లంపల్లి: దేవి నవరాత్రుల సందర్భంగా కన్నాల బస్తీలోని వేణుగోపాలస్వామి ఆలయంలో దుర్గాదేవి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రేణికుంట్ల ప్రవీణ్ దంపతులు వెండి విగ్రహాన్ని బహూకరించారు.
భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న దేవి నవరాత్రుల వేడుకల్లో భాగంగా అమ్మవారికి వెండి విగ్రహాన్ని అందజేయడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ఆలయ ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి భావాన్ని చాటిచెప్పింది.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
NARESH SAMARLA
రచయిత గురించి (Author Bio)

NARESH SAMARLA

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్