🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

విద్యుత్ షాక్‌తో రైతు మృతి బాధిత కుటుంబానికి పద్మాదేవేందర్‌రెడ్డి ఆర్థిక సాయం.. కుటుంబ సభ్యులకు పరామర్శ..

జనార్ధన్
జనార్ధన్ 📍 మెదక్ (మెదక్ | 🗓 09 Oct 2026 | ⏰ 07:15 PM

మెదక్ అక్టోబర్ 09
రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన రైతు సర్గూ శ్రీనివాస్ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఉపసభాపతి ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పి, ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచారు.వీరి వెంట మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, నాయకులు చౌదరి సుప్రభాతరావు, ఉమామహేశ్వర్, శ్రీకాంత్ సాగర్, చిట్టిమళ్లి నరేందర్‌రెడ్డి, శ్రావణ్‌గౌడ్, హస్నుద్దీన్, వంశీ సాగర్, బబ్లు శ్రీకాంత్, రాజు సాగర్, సంపత్, దోమకొండ శ్రీనివాస్‌తో పాటు పలువురు గ్రామస్తులు ఉన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
జనార్ధన్
రచయిత గురించి (Author Bio)

జనార్ధన్

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్