లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
రంగారెడ్డి : సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం లాంటిదని ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సిఫారసుతో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు మండలం కేంద్రంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పంపిణీ చేశారు. జిల్లెడ్ చౌదరి గూడ మండలంలోని వివిధ గ్రామాల వారికి మంజూరైన సిఎంఆర్ఎఫ్ చెక్కులు వివరాలు..గొల్ల రాజుకు 60000రూపాయలు, పారిజాతంకు 14500రూపాయలు, మంగలి ఆంజనేయులు చౌదరి గూడకు 20000 పాయలు,కుర్వ నర్సింలుకు 26500రూపాయలు,రైసా బేగంకు 14500రూపాయలు,గిరి మొని మంగమ్మకు 32000రూపాయలు,జోగు రమేష్ కు 41000రూపాయలు,వడ్ల భ్రమయ్యకు 51000,పిట్ట తిరుమలమ్మకు 10000 రూపాయలు, పురుషోత్తంకు 31500 రూపాయలు,మంగలి శివకుమార్ కు 27000 రూపాయలు అందజేశారు.

చెక్కులు తీసుకున్నవారు ఏమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లెడ్ చౌదరి గూడ మండల మాజీ సర్పంచ్ల సంఘo అధ్యక్షులు మీదిగడ్డ బాబురావు, జిల్లెడ్ చౌదరి గూడ మాజీ అధ్యక్షులు నర్సింగ్ రావు, మాజి జడ్పీటీసి రామకృష్ణ, మహాదేవపూర్ సర్పంచ్ అనుష రవీందర్ రెడ్డి, మల్కాపహాడ్ గ్రామ సర్పంచ్ రవీందర్ నాయక్, పెద్ద ఎల్కి చర్ల గ్రామ సర్పంచ్ సోని శేఖర్,సీనియర్ నాయకులు ఎండీ జబ్బార్, రమేష్ నాయక్, మాజీ ఎంపీటీసీ లు శ్రీనివాస్ రెడ్డి,రమేష్, చింత కుంట గ్రామ మాజీ మాజీ సర్పంచ్ హరి నాయక్,జాకారం గ్రామ మాజీ సర్పంచ్ శ్రీశైలం, గోపాల్ నాయక్,పెద్ద ఎల్కి చర్ల గ్రామ ఉప సర్పంచ్ గుడిసె బాలరాజ్,తుమ్మలపల్లి గ్రామ ఉప సర్పంచ్ చంద్రశేఖర్, ఎల్కగూడ గ్రామ ఉప సర్పంచ్ అనంతమ్మ,ఇంద్రనగర్ గ్రామ ఉప సర్పంచ్ మంగలి శేఖర్, జనార్దన్ గౌడ్,నవీన్ పటేల్, తుమ్మలపల్లి శేఖర్, ప్రకాష్, మన్నే నాయక్, రాంరెడ్డి, రాంరెడ్డి, ప్రవీణ్, శేఖర్, నర్సింలు, కుమ్మరి శేఖర్, లక్ష్మీదేవిపల్లి హరిశ్వర్ రెడ్డి, తూంపల్లి సురేష్, దశరథ్, భూపాల్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, జగదీష్, మల్లా రెడ్డి, ప్రవీణ్, కుర్వ యాదయ్య, శ్రీవాస్ రెడ్డి భూపాల్ రెడ్డి, రాఘవేంద్ర రెడ్డి, కార్తీక్, లతీఫ్, కోరే శ్రీనివాస్, తులసీరాం, మనోహర్, వెంకట్ రెడ్డి, యాదయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.






