🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

మాసాన్ పల్లి లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

చీటీ సాయితేజ
చీటీ సాయితేజ 📍 కల్హేర్ | 🗓 02 Oct 2026 | ⏰ 06:12 PM

నారాయణఖేడ్: Kalher మండలం మాసాన్ పల్లి గ్రామ పంచాయతీ ఆవరణంలో గ్రామ సర్పంచ్ కుర్మ సాయిలు ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళి అర్పించారు. ఆయన దేశానికి అందించిన సేవలను గురించి గుర్తు చేస్తూ ఆయన అడుగుజాడల్లో నడవాలని పలువురు వక్తలు కోరారు. అనంతరం అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఇందులో సర్పంచ్ కుర్మ సాయిలు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ దిలీప్ కుమార్, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు,వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
చీటీ సాయితేజ
రచయిత గురించి (Author Bio)

చీటీ సాయితేజ

"గత కొన్నేళ్లుగా ప్రజానేస్తం తెలుగు డిజిటల్ న్యూస్ విభాగంలో సీనియర్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. రాజకీయ, సామాజిక అంశాలపై ప్రామాణిక కథనాలు అందిస్తారు."

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్