తండ్రిని చంపిన కుమారుడు, ముక్కలుగా నరికేసి ఆ తర్వాత..?
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒళ్లు గగుర్పొడిచే దారుణ ఘటన వెలుగుచూసింది. చదువుకోవాలని తండ్రి ఒత్తిడి చేయడమే ఆ కన్నతండ్రి పాలిట శాపమైంది. నీట్ (NEET) పరీక్షకు సిద్ధం కావాలని పదే పదే మందలిస్తున్నాడన్న కోపంతో, ఒక 19 ఏళ్ల యువకుడు తన తండ్రిని తుపాకీతో కాల్చి చంపి, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్‌లో దాచిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.స్థానిక ‘వర్ధమాన్ పాథాలజీ’ ల్యాబ్...