తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర తేదీలను పూజారులు అధికారికంగా ప్రకటించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో 2027 ఫిబ్రవరి మాసంలో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 17వ తేదీ బుధవారం నుంచి 20వ తేదీ శనివారం వరకు నాలుగు రోజుల పాటు ఈ మినీ జాతరను జరపడానికి నిర్ణయించినట్లు తెలిపారు. జాతర వేడుకలు వైభవంగా కొనసాగుతాయని ఆలయ పూజారులు వెల్లడించారు. భక్తులు భారీగా తరలిరానున్నారు.
మేడారం మినీ జాతర తేదీలు ఖరారు

ప్రజానేస్తం డెస్క్
📍 తాజా వార్త | 🗓 27 Sep 2026 | ⏰ 08:57 PM

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:

రచయిత గురించి (Author Bio)
ప్రజానేస్తం డెస్క్
తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.
తాజా మరిన్ని వార్తలు

మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్‌కు సిబ్బంది దసరా శుభాకాంక్షలు

మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన మెదక్ బీఆర్ఎస్ నాయకులు

చేర్యాల ఏడీఈ ఆఫీసు ఎదుట ధర్నాను విజయవంతం చేయండి: సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి

విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు – మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి
