🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు

SURAMONI BALAIAH
SURAMONI BALAIAH 📍 రంగారెడ్డి | 🗓 02 Oct 2026 | ⏰ 07:31 PM

రంగారెడ్డి జిల్లా : భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకుని పట్టణంలో న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ కోచ్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా కోచ్ మాట్లాడుతూ దేశ స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం తన జీవితాన్నే పూర్తిగా అంకితం చేసిన ధన్యజీవి మహాత్మా గాంధీ అని కొనియాడారు. బాపూజీ ఎప్పుడూ బోధించిన శాంతి, సహనం, సత్య మార్గంలో ప్రతి ఒక్కరం పయనించాలని పిలుపునిచ్చారు. ఆయన అడుగుజాడల్లో నడవడం ద్వారానే నిజమైన దేశభక్తిని చాటుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు పాల్గొని, కుంగ్ ఫు సంబందించిన విన్యాసాలు చూపించారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
SURAMONI BALAIAH
రచయిత గురించి (Author Bio)

SURAMONI BALAIAH

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్