మండల పరిషత్ కార్యాలయంలో గురువారం మండల స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా డిపిఓ యాదయ్య హాజరయ్యారు. మండల స్థాయి అధికారులు, సర్పంచ్ తో పలు సమస్యలపై చర్చించారు. గ్రామాల్లోని సమస్యలపై సర్పంచ్ లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. మండల స్థాయి అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని డీపీఓ తెలిపారు.
టేక్మాల్ లో డీపీఓ సమీక్ష సమావేశం

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:






