మెదక్, సెప్టెంబర్ 23 : మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు జన్మదిన సందర్భంగా మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శివరామకృష్ణ తో పాటు నాయకులు సిద్ధిరాములు, సంతోష్, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ శ్రీనివాసరావు జన్మదిన వేడుకల్లో వైస్ చైర్మన్ నరేష్ గౌడ్

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:





