🗓 శుక్రవారం 23 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

మరోసారి పల్లె సోదరుల ఉదారత: శబరిమల పాదయాత్ర భక్తులకు రూ. లక్ష విరాళం అందజేత

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 23 Sep 2026 | ⏰ 06:02 PM

రంగారెడ్డి,సెప్టెంబర్ 23: మరోసారి పల్లె సోదరుల ఉదారత చూపించారు.సేవకు మారు పేరైనా పల్లె బ్రదర్స్ పల్లె అనంద్, పల్లె బాలీశ్వర్ లు సేవకు మరుపేరుగా మారరనండంలో అతిశయోక్తి లేదు…శ్రీ రుద్ర ఆర్యనాథన్ గోసేవా ట్రస్ట్ శబరిమల మహా పాదయాత్ర బృందం షాద్ నగర్ వారికి కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పల్లె బ్రదర్స్ పల్లె ఆనంద్ కుమార్ పల్లె బాలేశ్వర్ గారు పాదయాత్ర ఖర్చుల నిమిత్తం ఒక లక్ష రూపాయలు విరాళంగా అందించారు.ఈ సందర్బంగా పల్లె బ్రదర్స్ లో ఒకరైన బాలిశ్వర్ మాట్లాడుతూ..ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రోత్సహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆ భగవంతుడు కృప ప్రతి ఒక్కరిపై ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూన్నామని తెలియజేశారు.శ్రీరుద్ర ట్రస్ట్ వారు పల్లె బ్రదర్స్ కు ధన్యవాదములు తెలియజేశారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్