🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

పేరూరు పంచాయతీ కార్మికులకు దసరా బట్టల పంపిణి

జనార్ధన్
జనార్ధన్ 📍 పేరూరు | 🗓 19 Oct 2026 | ⏰ 07:18 PM

పేరూరు : దసరా పండుగను పురస్కరించుకుని మెదక్ మండల పరిధిలోని పేరూరు గ్రామంలో గ్రామపంచాయతీ కార్మికులకు ఉప సర్పంచుల ఫోరం మెదక్ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ దసరా పురస్కరించుకొని బట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్మికులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది గ్రామ పెద్దలు ఉన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
జనార్ధన్
రచయిత గురించి (Author Bio)

జనార్ధన్

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్