బెల్లంపల్లి: పట్టణంలోని 5వ వార్డులో గోగర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కేసీఆర్ బతుకమ్మ పాటలతో వేడుకలు ఉత్సాహంగా సాగాయి. పలువురు కౌన్సిలర్లు పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలతో వార్డులో పండుగ వాతావరణం నెలకొంది.
బెల్లంపల్లి 5వ వార్డులో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:






